Header Banner

ట్రంప్‌ సంచలనం.. 1600 మంది ఉద్యోగులు అవుట్‌! ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో..

  Mon Feb 24, 2025 11:51        U S A

USA: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యూఎస్ఎయిడ్ (USAID) (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్) United States Agency for International Development సాయాన్ని 90 రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు. ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. తాజాగా ఈ ఏజెన్సీకి చెందిన 1600 మంది ఉద్యోగులను ఆదివారం తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. యూఎస్ఎయిడ్ (USAID) తరఫున విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను దీర్ఘకాలిక పెయిడ్ లీవ్ పై పంపించారు.

 

 ఇది కూడా చదవండి: భయంకరమైన హెచ్చరిక.! త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం.. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ట్రంప్!

 

ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ వివరాలను యూఎస్ఎయిడ్ వెబ్ సైట్(USAID website) ద్వారా వెల్లడించింది. అత్యవసర సిబ్బంది మినహా యూఎస్ఎయిడ్ తరఫున విధులు నిర్వహిస్తున్న సిబ్బందంతా పెయిడ్ లీవ్ పై ఉన్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో 1600 మందిని ఇంటికి పంపించినట్లు తెలిపింది. యూఎస్ఎయిడ్(USAID) ఉద్యోగులపై ట్రంప్ వేటు వేస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై కోర్టుకెక్కాయి. అయితే, శుక్రవారం కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగులను తొలగిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

 

ఇది కూడా చదవండి: జగన్ కి మరో షాక్.. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ నేత అరెస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence